శాలిగౌరారం జమ్మి చెట్టు నరికివేతపై చర్యలు తీసుకోవాలి
నవపక్షం, శాలీగౌరరం ప్రతినిధి : నల్గొండ జిల్లా శాలిగౌరారం గ్రామంలో దసరా పండుగ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన దసరా దిమ్మె వద్ద జమ్మి చెట్టును గుర్తుతెలియని వ్యక్తులు నరికివేయడం తీవ్రంగా బాధాకరం. గతంలో చాడ చంద్రకళ హతీశ్ రెడ్డి ఆధ్వర్యంలో దసరా దిమ్మె ఏర్పాటు చేయగా, అనంతరం బట్ట హరిత వీరబాబు జమ్మి చెట్టును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సర్పంచ్ గుజలాల్ శేఖర్ బాబు దసరా దిమ్మెకు మరమ్మతులు చేయించి ఆధునికంగా తీర్చిదిద్దారు. గ్రామ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ...