అనపర్తి స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
నవపక్షం, అనపర్తి ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనపర్తి మండల జడ్పీటీసీ, అనపర్తి గ్రామ ఎంపీటీసీ అభ్యర్థులను వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సోమవారం పార్టీ కార్యాలయంలో ప్రకటించారు. జడ్పీటీసీ అభ్యర్థిగా కొండేటి భీమేష్, ఎంపీటీసీ-2 అభ్యర్థిగా జామిశెట్టి గంగాభవాని, ఎంపీటీసీ-3 అభ్యర్థిగా లంక నవీన్ కుమార్, ఎంపీటీసీ-4 అభ్యర్థిగా తేతల కళావతి, ఎంపీటీసీ-5 అభ్యర్థిగా సామంతుల విజయలక్ష్మి, ఎంపీటీసీ-6 అభ్యర్థిగా తేతలి విమల, ఎంపీటీసీ-7 అభ్యర్థిగా గుత్తుల సుబ్రహ్మణ్యంను ప్రకటించారు. పార్టీ నాయకులు,...