జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చింత అనురాధ

నవపక్షం, అమలాపురం ప్రతినిధి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పార్టీ తరఫున కే.గంగవరం మండలం జెడ్పీటీసీ (ZPTC) అభ్యర్థిగా మరియు జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా చింత అనురాధ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గ మరియు మండల పరిధిలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్...