వేగుళ్ళ పట్టాభిరామయ్య ఇంటింట ప్రచారం
నవపక్షం, మండపేట ప్రతినిధి : మండపేట మున్సిపాలిటీ 11వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గునిపే శ్యామ్ సుందర్ రావు విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టాభి రామన్న గురువారం వార్డులో విస్తృతంగా పర్యటించి, శ్యాంసుందర్రావు గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్తూ, స్థానిక ప్రజలతో పట్టాభి రామన్న స్వయంగా మాట్లాడారు. మీకు రెండు ఓట్లు ఉంటాయి; ఒక ఓటు చైర్మన్ అభ్యర్థి...