జెడ్పీటీసీ అభ్యర్థిగా మజ్జి సిరి సహస్ర నామినేషన్ దాఖలు
నవపక్షం, విజయనగరం జిల్లా ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకుడు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) తెర్లాం, కొత్తవలస మండలాల జెడ్పీటీసీ అభ్యర్థిగా విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన), ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (BUDA) చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు పాల్గొన్నారు. నామినేషన్...