గ్రాడ్యుయేట్ ఎన్నికలకై వేగ వంతంగా ఓటర్ నమోదు ప్రక్రియ చేపట్టాలని కోరిన మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిది: ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల ఎన్నికల సంబంధించి శనివారం మునుగోడు నియోజకవర్గ mlc ఎన్నికల ఇంచార్జీ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్  శనివారం ఆత్మకూరు (S) కందగట్ల గ్రామానికి వచ్చిన  సందర్భంగా రానున్న MLC ఎన్నికల కొరకు అధిక మొత్తంలో ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టాలని, బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కొరకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు S మాజీ...