పట్టభధ్రులందరు ramreddysarvotham.com లో దరఖాస్తు చేసుకోవాలి – పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిది: ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించే ప్రక్రియను పకడ్బందీగా, వేగవంతంగా చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, పీసీసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర...