TRS పార్టీ రాష్ట్ర సోషల్ & డిజిటల్ మీడియా జాయింట్ సెక్రటరీగా, సూర్యాపేట జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నలబోలు మాధవి సైది రెడ్డి నియామకం

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి : TRS పార్టీ రాష్ట్ర సోషల్ & డిజిటల్ మీడియా జాయింట్ సెక్రటరీగా మరియు సూర్యాపేట జిల్లా TRS పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నలబోలు మాధవి సైది రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆమెను ఈ రెండు కీలక పదవుల్లో నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి, మహిళల హక్కుల పరిరక్షణకు, మహిళా సాధికారతకు కృషి చేయడంతో పాటు, సోషల్ డిజిటల్ మీడియా వేదికగా పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు, ప్రజా సమస్యలను ప్రజల్లోకి...