సీతానగరం మండలం ఎంపీపీ, జడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించిన కూటమి నేతలు కూటమి ఎంపీపీగా గద్దె మాధవి – కూటమి జడ్పీటీసీగా బత్తుల వెంకటలక్ష్మి

నవపక్షం, మండపేట ప్రతినిధి :  సీతానగరం మండలంలో కూటమి సంపూర్ణ విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు ఎంపీపీగా గద్దె మాధవిని, జడ్పీటీసీ అభ్యర్థిగా బత్తుల వెంకటలక్ష్మిని అధికారికంగా ప్రకటించారు. వీరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, వందకు వంద శాతం స్ట్రైక్ రేట్‌తో చారిత్రాత్మక విజయం సాధించాలని జిల్లా అధ్యక్షులు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి పిలుపునిచ్చారు. ​సీతానగరం మండలంలో ఎన్డీయే కూటమి సమన్వయంతో సుపరిపాలన దిశగా మరో ఘనవిజయానికి నాంది...