టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగాలి – రాష్ట్ర నీటి సరఫరా అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలా కృష్ణ

నవపక్షం, మండపేట ప్రతినిధి :   టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగాలని రాష్ట్ర నీటి సరఫరా అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలా కృష్ణ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలని కోరారు. ​రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీకి కీలక స్థానాలు కేటాయించినట్లు రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ వెల్లడించారు. ​కేటాయింపుల్లో భాగంగా...