రేషన్ డీలర్ల న్యాయమైన హక్కులు, డిమాండ్ల సాధనకై అక్టోబర్ 27న శాంతియుత ర్యాలీ

నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి : నల్గొండ జిల్లాలోని రేషన్ డీలర్ల న్యాయమైన హక్కులు, ఆర్థిక భద్రత, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం మంగళవారం, అక్టోబర్ 27, 2026న ఉదయం 10 గంటలకు నల్గొండ ఎన్జీ కళాశాల నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు రేషన్ డీలర్ల ప్రతినిధులు తెలిపారు.   ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులను అందించడంలో రేషన్ డీలర్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి ఆర్థిక స్థితిగతులు, సరుకుల రవాణా, తూకానికి...