జడ్పీటీసీ అభ్యర్థి తిరుమూరు వజ్రమ్మకు జనసేన నేత చంద్రగిరి మధు మద్దతు!

నవపక్షం, కోట ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జడ్పీటీసీ అభ్యర్థి తిరుమూరు వజ్రమ్మకు జనసేన నాయకుడు చంద్రగిరి మధు తన మద్దతు ప్రకటించారు.నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామానికి చెందిన జనసేన నాయకుడు చంద్రగిరి మధు, వజ్రమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.   వజ్రమ్మ విజయానికి కూటమి నాయకుల అండ!   గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ బలపరిచిన అభ్యర్థిగా తిరుమూరు వజ్రమ్మకు మద్దతుగా నిలవాలని చంద్రగిరి మధు కోరారు.కోట మండల టీడీపీ ముఖ్య...