రేపు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు జమ – బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీనర్సయ్య

  నవపక్షం, హైదారాబాద్ ప్రతినిధి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 24వ విడత నిధులు రేపు (అక్టోబర్ 30) రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య తెలిపారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.18,680 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్కో...