క్రైస్తవ సంఘాల్లో ప్రముఖ వ్యక్తి, పేరడీ కళాకారుడు గురుస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి: హైదరాబాద్‌లో క్రైస్తవ సంఘాల్లో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందిన గురుస్వామిని ప్రగతి ఫౌండేషన్ నేషనల్ చైర్మన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డా. ఎం.డి. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. పేరడీ కళాకారుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గురుస్వామితో ఈ సందర్భంగా డా. ఆరిఫుద్దీన్ ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ భేటీలో సామాజిక సేవ, కళలు, సాంస్కృతిక రంగం, సమాజ అభివృద్ధి తదితర అంశాలపై ఇరువురి మధ్య స్నేహపూర్వక చర్చ జరిగింది. వివిధ సామాజిక వర్గాల మధ్య సత్సంబంధాలు, పరస్పర...