డాకూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

నవపక్షం, అందోల్ ప్రతినిధి : డాకూరు గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ జి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మండల సీనియర్ నాయకులు, రైతులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు తమ ధాన్యాన్ని దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించుకునేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడనుంది....