మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రగతి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఆరిఫుద్దీన్

  నవపక్షం, హైదరాబాద్: ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతి ఫౌండేషన్ జాతీయ చైర్మన్ మరియు హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఆరిఫుద్దీన్ కల్వకుర్తి (OU), ప్రగతి ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీష తదితరులు పాల్గొని మంత్రివర్యులకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆరిఫుద్దీన్ మాట్లాడుతూ, డాక్టర్ వాకిటి శ్రీహరి సుమారు 30...