NH-65పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

  నవపక్షం, నకిరేకల్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి NH-65పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని అటిపాముల గ్రామ శివారులో చెరువు అన్నారం ఎక్స్‌రోడ్డు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడు జొన్నలగడ్డ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వాసు, జొన్నలగడ్డ ప్రశాంత్ ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గమధ్యలో నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన గోగుల...