అవల్‌గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. గ్రామంలోని మాన హనుమాన్ మందిర్ షట్టర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో నిజామాబాద్‌కు చెందిన 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వై. ప్రకాష్ గారు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ముఖ్యంగా నరాల నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ళ...