కాచారం గ్రామంలో 27వ రోజు ధర్నా
నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలంలో కాచారం గ్రామంలలో జరుగుతున్న మైనింగ్ పనులను నిలిపివేయాలి అని చేస్తున్న ధర్నా శనివారం 27 వ రోజుకు చేరింది మైనింగ్ తవ్వకాలతో వెలువడే దుమ్ము ధూళి వలన గ్రామ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు అని వెంటనే మైనింగ్ పనులను నిలిపివేయాలి అని గ్రామస్థులు,రైతులు మైనింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సర్పంచ్ ముదిగొండా శ్యామలయ్య,ఉపసర్పంచ్ మల్లేష్ యాదవ్, కొండల్, బాబా గ్రామస్థులు పాల్గొన్నారు