కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన 20 కుటుంబాలు
నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి : నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన 20 కుటుంబాలు బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీలో చేరాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చింతపల్లి మండలానికి చెందిన 20 కుటుంబాల సభ్యులు కేటీఆర్‌ను కలుసుకుని బీఆర్ఎస్ పార్టీ కండువాలు ధరించారు. కేటీఆర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ...