తెలంగాణ

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: దేవరకొండ డిఎం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ RTC డిపో ఆధ్యర్యంలో కార్తీక మాసం పురస్కరించు కొని ఏపిలోని పంచారామ క్షేత్రాలకు సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తున్నట్లు డిఎం విజయకుమారి తెలిపారు.ఈ నెల 15,22,29 డిసెంబర్...