Tag: ring
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నాగేందర్ గౌడ్? పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీకి సన్నాహాలు.. బీఆర్‌ఎస్ టికెట్‌పై ఆశలు సుదీర్ఘ రాజకీయ అనుభవం, బీసీ సామాజిక సమీకరణాలపై ధీమా
నవపక్షం, తెలంగాణ బ్యూరో : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఇప్పటి నుంచే సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా...

