ప్రజావాణికి అధికారులు హాజరు కావాలి – కలెక్టర్ అంకిత్

నవపక్షం, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు.
సంబంధిత శాఖాధికారులు ప్రజల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి తగిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా ప్రజల సౌకర్యార్థం సబ్ కలెక్టర్ భద్రాచలం, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించబడుతుందని అదేవిధంగా జిల్లాలోని అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించబడుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Hot this week

దేవరకొండలో 5 ఎల్పీజీ సిలిండర్లు సీజ్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ పట్టణంలో అనధికారికంగా చిన్న సిలిండర్లలో రీఫిల్...

అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి కి ఘన సత్కారం

నవపక్షం, కోట మండల ప్రతినిధి : కోట మండలం కొక్కుపాడు సెక్టార్ పరిధిలోని...

సురేష్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

  నవపక్షం, యాదగిరిగుట్ట అక్టోబర్ 04 : మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు...

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు విస్తృతంగా కృషి చేయాలి – రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నవపక్షం, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: తరతరాలుగా పోడు కొట్టుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...

కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల పునఃప్రారంభంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి

నవపక్షం, కోట ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత అంశంపై...

Topics

అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి: బీఎస్పీ 

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి ఘాట్ రోడ్డు...

ఎలాంటి అనుమతులు లేని ప్రొడక్ట్స్, విక్రయిస్తున్న, సోను లేడీస్ ఎంపోరియం పై దాడి

నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ :  ఎలాంటి అనుమతులు లేకుండా సోను లేడీస్ ఎంపోరియం...

పనులు నాణ్యత తో పాటు వేగంగా పూర్తి చేయాలి – వికారాబాద్ మునిసిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్:    వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరి వార్డుల్లో జరుగుతున్న సిసి...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.