నవపక్షం, మల్కాజ్గిరి ప్రతినిధి: మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతిని వారి కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెరుకు మణికంఠ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ యంగలి గోపి గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, యువతకు సంబంధించిన పలు సామాజిక అంశాలపై మర్యాదపూర్వకంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాగర్కర్నూల్ జిల్లా సెక్రటరీ సురేష్, విద్యార్థి నాయకులు సందీప్ తదితరులు పాల్గొన్నారు.


