దళిత సంఘాల ఐక్యతతో హక్కుల సాధనకు ఉద్యమించాలి

నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి: 

దళితులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం, సమాజ మార్పు కోసం ప్రశ్నించే అణగారిన గొంతులన్నీ ఏకమై దళిత జాతుల అభివృద్ధికి కృషి చేయాలని దళిత మేధా శక్తి వ్యవస్థాపక ఆవిర్భావ సభ్యులు కొయ్యడ కుమారస్వామి, బోట్ల దయాకర్ అన్నారు.

దళిత సంఘాల ఐక్యతతో దళిత సమాజంలో చైతన్యం, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయని వారు పేర్కొన్నారు. దళితుల్లో ఉన్న చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి దళితుల ఐక్యత, హక్కులు, రాజ్యాధికారం కోసం సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

దస్తగిరిపల్లి గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

అనంతరం దళిత మేధా శక్తి దస్తగిరిపల్లి గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గ్రామ అధ్యక్షులు: సంగి సురేష్
ప్రధాన కార్యదర్శి: కుమ్మరి సంపత్
అధికార ప్రతినిధి: సంగి నర్సయ్య
ఉపాధ్యక్షులు: పెంబర్తి సదయ్య
సహాయ కార్యదర్శి: సంగి ప్రశాంత్
కోశాధికారి: రుద్రారపు వినోద్

కమిటీ సభ్యులు:

1. సంగి పెద్ద మొగిలి
2. రేణుకుంట్ల ప్రశాంత్
3. లడ్డునూరి రాజయ్య

ఈ సమావేశంలో దళిత మేధా శక్తి మండల నాయకుడు పెంబర్తి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

అంతర్జాతీయ సమాచార సార్వత్రిక ప్రాప్యత దినోత్సవం

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : డిజిటల్ యుగంలో సమాచారం కేవలం ఒక వనరు...

పబ్బు రాజు గౌడ్ మాతృమూర్తి పబ్బు వజ్రమ్మకు కాంగ్రెస్ నాయకుల నివాళి

నవపక్షం, మునుగోడు ప్రతినిధి : మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త,...

గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు

  నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :  స్వాతంత్ర్య సమరయోధుడు,విప్లవ కెరటం,షాహిద్ భగత్‌సింగ్ జయంతి...

తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్న బబ్లు

నవపక్షం,గూడూరు ప్రతినిధి :  తండ్రిపై తనకున్న ప్రేమను చాటుతూ తీపలపూడి బబ్లు తీసుకున్న...

గణనాథుడి గ్రామోత్సవంతో మార్మోగిన కోట దళితవాడ

నవపక్షం, గూడూర్ ప్రతినిధి: కోట మండలంలోని కోట దళితవాడలో ఎసీసీ అంబేద్కర్ క్రికెట్...

Topics

శ్రీ ప్రగతి కాలేజి లో 40 మందిలో 10 మంది విద్యార్థులకు 9కి పైగా గ్రేడ్ పాయింట్లు

నవపక్షం, గూడూర్ ప్రతినిధి: ఇటీవల విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విడుదల చేసిన డిగ్రీ...

చిట్టీల పేరుతో భారీ మోసం – రూ. 10 కోట్ల వసూల్ చేశారన్న ఆరోపణలు

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి : చివ్వెంల మండలం లక్ష్మీ నాయక్ తండాకు...

వ్యాపారవేత్త బ్రెయిన్‌డెడ్.. నలుగురికి కొత్త జీవితం

నవపక్షం, హైదరాబాద్‌ ప్రతినిధి :  ఓ మహిళా వ్యాపారవేత్త మరణానంతరం అవయవదానం చేసి...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.