శ్రీ అభయ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఘనంగా మధుసూదన్ యాదవ్ జన్మదిన వేడుకలు

నవపక్షం, కోట ప్రతినిధి : 

కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో కట్ట చివర వెలసి ఉన్న శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం సన్నిధిలో గూడలి గ్రామానికి చెందిన గుండాల మధుసూదన్ యాదవ్ జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శరవణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మధుసూదన్ యాదవ్,ఆయన శ్రీమతి ప్రియ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం మధుసూదన్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సుమారు 100 మంది నిరుపేదలు,భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాగే పేదలకు అన్నదాన బాక్సులను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శరవణ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను పేదలు,భక్తుల మధ్య సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. మధుసూదన్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ,భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రావు స్నేహితులు నాగార్జున్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Hot this week

దేవరకొండ వృద్ధాశ్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా సేవా కార్యక్రమం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో...

దేవరకొండ వృద్ధాశ్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా సేవా కార్యక్రమం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో...

రవి నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మహోత్సవాలు

నవపక్షం, కోట ప్రతినిధి : కోట మండలం కోట సెక్టార్ పరిధిలోని రవి...

పబ్బు రాజు గౌడ్ గారిని పరామర్శించిన భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 29: మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్...

పీఎం శ్రీ మోడల్ స్కూల్ మర్రిగూడలో ఘనంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల స్వాగత వేడుకలు

నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి : మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడలోని పీఎం శ్రీ...

Topics

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి

నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 29:     బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ...

రిషి ఇంజినీరింగ్ కాలేజీకి మంజూరైన స్వయం ప్రతిపత్తి హోదాపై సమగ్ర విచారణ జరపాలి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :  రిషి ఇంజినీరింగ్ కాలేజీకి మంజూరైన స్వయం ప్రతిపత్తి...

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికైన శ్రీ ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్ధినులు

నవపక్షం, కోట ప్రతినిధి : పొదలకూరు లో జరుగుతున్న 70వ జిల్లా స్థాయి...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.