అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు

నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి, అక్టోబర్ 03 :

నారక్కపేట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ క్రియాశీల కార్యకర్తలు మిడిదొడ్డి రాజకుమార్, బానోతు వీరన్నలు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్లూరి రమేష్, బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు కుంచాల రాజు, అధ్యక్షులు తిప్పని చేరాలు, గ్రామ ఉపాధ్యక్షులు శ్రీపతి కుమారస్వామి, సలహాదారు రాజిరెడ్డి, మెర్గ్ మల్లయ్య, ఎస్సీ గ్రామ అధ్యక్షులు మామిడి కృష్ణ, మాజీ వార్డు సభ్యులు కోడూరు లింగమయ్య, నాయకులు ముట్నేని రాజకుమార్, గొట్టమొక్కుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Hot this week

ప్రజావాణికి అధికారులు హాజరు కావాలి – కలెక్టర్ అంకిత్

నవపక్షం, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని...

జేవిఆర్ ఈవీ మొబిలిటీ షో రూమ్ ప్రారంభించిన డిఎస్పి శివరామిరెడ్డి

నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి ; నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లో...

నాంపల్లిలో ‘మట్టి… మహిళ… మనిషి’ కవితా సంకలన పుస్తకాల పంపిణీ

  నాంపల్లి, నవపక్షం ప్రతినిధి: నాంపల్లి మండల కేంద్రానికి చెందిన కవి, రచయిత,...

ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన కిషోర్

నవపక్షం, తుంగతుర్తి ప్రతినిధి : ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్...

Topics

అయ్యప్ప భక్తులకు శబరిమలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి – మంచికంటి ధనంజయ

  నవపక్షం, యాదగిరిగుట్ట ప్రతినిధి : శబరిమల అయ్యప్ప సేవా సమాజం (SASS) నేషనల్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.