కడ్తాల్ లోని మైసి గండి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి రంగరాజ్ 

నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ :

తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి రంగ రాజ్ కడ్తాల్,లోని గండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ, అమ్మ దయ, ఉంటే అన్ని ఉన్నట్లే, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. ఆయనతోపాటు వికారాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. విజయ్ కుమార్, ప్రముఖ వ్యాపారస్తుడు విష్ణువర్ధన్ రెడ్డి, కాంట్రాక్టర్ గురు రాజ్, పి ఆర్ టి యు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎం చంద్రశేఖర్, సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు తదితరులు కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.

వికారాబాద్, మాజీ,మార్కెట్ కమిటీ చైర్మన్,విజయ్ కుమార్ వికారాబాద్ వ్యాపారస్తుడు విష్ణు వర్ధన్ రెడ్డి కాంట్రాక్టర్ గురు రాజ్ పి ఆర్ టి యు,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ (టీచర్) సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గార్లు దర్శించుకున్నారు.

Hot this week

సురేష్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

  నవపక్షం, యాదగిరిగుట్ట అక్టోబర్ 04 : మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు...

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు విస్తృతంగా కృషి చేయాలి – రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నవపక్షం, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: తరతరాలుగా పోడు కొట్టుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...

కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల పునఃప్రారంభంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి

నవపక్షం, కోట ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత అంశంపై...

అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి: బీఎస్పీ 

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి ఘాట్ రోడ్డు...

ఎలాంటి అనుమతులు లేని ప్రొడక్ట్స్, విక్రయిస్తున్న, సోను లేడీస్ ఎంపోరియం పై దాడి

నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ :  ఎలాంటి అనుమతులు లేకుండా సోను లేడీస్ ఎంపోరియం...

Topics

పనులు నాణ్యత తో పాటు వేగంగా పూర్తి చేయాలి – వికారాబాద్ మునిసిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్:    వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరి వార్డుల్లో జరుగుతున్న సిసి...

కడ్తాల్ లోని మైసి గండి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి రంగరాజ్ 

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి...

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరం – కౌన్సిలర్ చిట్యాల రచిత సాయి చరణ్ రెడ్డి

  నవపక్షం, వికారాబాద్ ప్రతినిధి.   వికారాబాద్ మున్సిపాలిటీ 24వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ చిట్యాల...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.