మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నారక్కపేట బీఆర్ఎస్ నాయకులు

నవపక్షం, నల్లబెల్లి, అక్టోబర్ 4:

మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నరేందర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నారక్కపేట గ్రామ సర్పంచ్ దండం సంపత్, ఉప సర్పంచ్ సూరబోయిన రాంబాబు, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిప్పారం రాంబాబు, మాజీ ఎంపీటీసీ ఓదెల రవి, మాజీ సర్పంచ్ మోర్తాల రామారావు తదితరులు పాల్గొన్నారు 

Hot this week

వీపీవోపై దాడి నిందితుడిని శిక్షించాలి.. దళిత సంఘాల డిమాండ్

  నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : పీకే మల్లేపల్లికి చెందిన పీవీవో మాధవిపై దాడి...

ప్రజావాణికి అధికారులు హాజరు కావాలి – కలెక్టర్ అంకిత్

నవపక్షం, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని...

జేవిఆర్ ఈవీ మొబిలిటీ షో రూమ్ ప్రారంభించిన డిఎస్పి శివరామిరెడ్డి

నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి ; నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లో...

నాంపల్లిలో ‘మట్టి… మహిళ… మనిషి’ కవితా సంకలన పుస్తకాల పంపిణీ

  నాంపల్లి, నవపక్షం ప్రతినిధి: నాంపల్లి మండల కేంద్రానికి చెందిన కవి, రచయిత,...

Topics

ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన కిషోర్

నవపక్షం, తుంగతుర్తి ప్రతినిధి : ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్...

అయ్యప్ప భక్తులకు శబరిమలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి – మంచికంటి ధనంజయ

  నవపక్షం, యాదగిరిగుట్ట ప్రతినిధి : శబరిమల అయ్యప్ప సేవా సమాజం (SASS) నేషనల్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.