నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :
పీకే మల్లేపల్లికి చెందిన పీవీవో మాధవిపై దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని నియోజకవర్గ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్‌లో వారు మాట్లాడుతు.. బాధితురాలు మాధవిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఏస్పీ, ఎస్పీ, మైనారిటీ ఇక్విడెన్సీ, దళిత సంఘాల నాయకులు అధికారులను కోరారు.
