ప్రజల వద్దకే కౌన్సిలర్.. వార్డు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం -18వ వార్డు కౌన్సిలర్ మీ చిగుళ్లపల్లి రమేష్ కుమార్

నవపక్షం,  వికారాబాద్ ప్రతినిధి :

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ శాసన సభాపతి మరియు వికారాబాద్ గౌరవ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్  సారథ్యంలో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య సహకారంతో 18వ వార్డును మరింత అభివృద్ధి చేస్తూ.. వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని 18వ వార్డు కౌన్సిలర్ మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ గారు అన్నారు. ఈరోజు ప్రజల వద్దకే కౌన్సిలర్.. వార్డు ప్రజలతో ముఖాముఖి అనే కార్యక్రమంలో భాగంగా రమేష్ కుమార్ గారు వార్డులోని సమస్యల పరిష్కారానికై వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడిన ఆయన.. వార్డులో ఉన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అట్టి సమస్యలను విడతల వారీగా వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వీటిలో ప్రధానంగా త్రాగునీటి సమస్య, వీధి లైట్లు, యూజీడీ సమస్యలను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య  సహకారంతో వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలను రమేష్ కుమార్ గారు అక్కడికక్కడే పరిష్కరించగా, వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రమేష్ కుమార్ గారు వార్డు ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బొండాల శ్రీనివాస్, దుద్యాల సురేష్, స్థానిక కాంగ్రెస్ నాయకులు బుచ్చయ్య, వసంత్, ఇతర నాయకులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Hot this week

రెడ్‌క్రాస్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి

    నవపక్షం, నల్లగొండ ప్రతినిధి, అక్టోబరు 5: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నల్లగొండ...

రెడ్‌క్రాస్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి

    నవపక్షం, నల్లగొండ ప్రతినిధి, అక్టోబరు 5: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నల్లగొండ...

నైపుణ్యమే.. ఉపాధికి బాట

  నవపక్షం, చౌటుప్పల్, అక్టోబర్ 06 : వృత్తి విద్యతో నైపుణ్యాలను పెంపొందించుకుంటే మెరుగైన...

క్లోజర్ స్పేసింగ్‌తో అధిక దిగుబడులు సాధించాలి

  నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి :  పత్తి సాగులో శాస్త్రీయ పద్ధతులను అవలంబించి...

చిన్న దడిగి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమావేశం

​నవపక్షం, జుక్కల్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో...

Topics

ఆవల్‌గావ్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల అవగాహన మరియు పేర్ల నమోదు

నవపక్షం, జుక్కల్ ప్రతినిధి : ఎల్-నినో ప్రభావం వల్ల రాబోయేకాలంలో తలెత్తే వర్షాభావ...

నాణ్యత కలిగిన సన్న బియ్యం పంపిణీ ఉద్దేశంతోనే స్మార్ట్ కార్డుల పంపిణీ

  నవపక్షం, శాలిగౌరారం : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం...

మాక్‌ ఎలక్షన్స్‌తో ఎన్నికల ప్రక్రియపై అవగాహన

నవపక్షం , దేవరకొండ మండల ప్రతినిధి : విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ, ఓటింగ్‌...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.