చిన్న దడిగి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమావేశం

​నవపక్షం, జుక్కల్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలతో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
​ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న స్థానిక సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, అలాగే ప్రజలకు అవసరమైన ప్రాథమిక వసతులపై నాయకులు మరియు కార్యకర్తలతో ఆయన వివరంగా చర్చించారు. గ్రామానికి సంబంధించిన వివిధ అంశాలను అడిగి తెలుసుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై హన్మంత్ షిండే దిశానిర్దేశం చేశారు.
​ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Hot this week

ఆవల్‌గావ్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల అవగాహన మరియు పేర్ల నమోదు

నవపక్షం, జుక్కల్ ప్రతినిధి : ఎల్-నినో ప్రభావం వల్ల రాబోయేకాలంలో తలెత్తే వర్షాభావ...

నాణ్యత కలిగిన సన్న బియ్యం పంపిణీ ఉద్దేశంతోనే స్మార్ట్ కార్డుల పంపిణీ

  నవపక్షం, శాలిగౌరారం : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం...

మాక్‌ ఎలక్షన్స్‌తో ఎన్నికల ప్రక్రియపై అవగాహన

నవపక్షం , దేవరకొండ మండల ప్రతినిధి : విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ, ఓటింగ్‌...

వార్డు సభ్యుల మండల కన్వీనర్ గా బొల్లికొండ గణేష్ యాదవ్

నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : తెలంగాణ వార్డు సభ్యుల ఫోరం మండల...

Topics

కరువులోనూ కలిసొచ్చే వరి.. NS DHAAN-1

నవపక్షం, వ్యవసాయ ప్రతినిధి : మారుతున్న వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతలో మార్పుల...

పత్తిలో అధిక దిగుబడులకు శాస్త్రీయ సాగు విధానాలు

  మర్రిగూడ మండల ప్రతినిధి : పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించడంతో పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.