మాక్‌ ఎలక్షన్స్‌తో ఎన్నికల ప్రక్రియపై అవగాహన

నవపక్షం , దేవరకొండ మండల ప్రతినిధి :

విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ, ఓటింగ్‌ ప్రక్రియపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు మునగాల కొండల్‌రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్‌)లో మాక్‌ ఎలక్షన్స్‌ నిర్వహించారు. పొలిటికల్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో బెస్ట్‌ ప్రాక్టీస్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఎన్నికల ప్రకటన నుంచి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు, ఓటింగ్‌, ఓట్ల లెక్కింపు వరకు వివిధ దశలను విద్యార్థులతోనే నమూనా ఎన్నికల రూపంలో నిర్వహించారు. ఎన్నికల నియమ నిబంధనలు, ఓటు హక్కు వినియోగం, బాధ్యతాయుతమైన ఓటరు పాత్రపై అవగాహన కల్పించారు.

అలాగే వార్తా ప్రసారాలపై అవగాహన కల్పించేందుకు న్యూస్‌ ఛానల్‌కు చెందిన న్యూస్‌ యాంకర్‌తో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాధాన్యం, బాధ్యతాయుత పౌరసత్వంపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని కళాశాల ప్రిన్సిపాల్‌ రామవత్‌ రవి తెలిపారు.

Hot this week

చిన్న దడిగి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమావేశం

​నవపక్షం, జుక్కల్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో...

ఆవల్‌గావ్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల అవగాహన మరియు పేర్ల నమోదు

నవపక్షం, జుక్కల్ ప్రతినిధి : ఎల్-నినో ప్రభావం వల్ల రాబోయేకాలంలో తలెత్తే వర్షాభావ...

నాణ్యత కలిగిన సన్న బియ్యం పంపిణీ ఉద్దేశంతోనే స్మార్ట్ కార్డుల పంపిణీ

  నవపక్షం, శాలిగౌరారం : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం...

మాక్‌ ఎలక్షన్స్‌తో ఎన్నికల ప్రక్రియపై అవగాహన

నవపక్షం , దేవరకొండ మండల ప్రతినిధి : విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ, ఓటింగ్‌...

వార్డు సభ్యుల మండల కన్వీనర్ గా బొల్లికొండ గణేష్ యాదవ్

నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : తెలంగాణ వార్డు సభ్యుల ఫోరం మండల...

Topics

కరువులోనూ కలిసొచ్చే వరి.. NS DHAAN-1

నవపక్షం, వ్యవసాయ ప్రతినిధి : మారుతున్న వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతలో మార్పుల...

పత్తిలో అధిక దిగుబడులకు శాస్త్రీయ సాగు విధానాలు

  మర్రిగూడ మండల ప్రతినిధి : పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించడంతో పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.