Sunday, November 8, 2026

ఘనంగా పెద్ద అచంపల్లి లో బతుకమ్మ సంబరాలు.. అంబరాన్ని అంటిన పండుగ వేడుకలు

నవపక్షం, కరీంనగర్ ప్రతినిధి : 

తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఉత్సవాలు కరీంనగర్ జిల్లా, గంగాధర మండలం, పెద్ద అచంపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా, నేత్రపర్వంగా సాగుతున్నాయి. గ్రామంలోని బొడ్రాయి వాడ ప్రాంతంలో మహిళలు మరియు గ్రామస్థులందరూ కలిసి జరుపుకుంటున్న ఈ బతుకమ్మ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తెలంగాణ ఆడపడుచులు తమ సాంప్రదాయాన్ని చాటుతూ, రంగురంగుల పూలతో ఎంతో సుందరంగా బతుకమ్మలను తీర్చిదిద్దారు. బొడ్రాయి వద్ద గౌరమ్మను కొలుస్తూ, సాయంత్రం వేళ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ భక్తిశ్రద్ధలతో చేసిన ఆటపాటలు, కోలాటాలు గ్రామవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని తలపించాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిమళాలు ఈ వేడుకల్లో ప్రతిబింబించాయని, గ్రామంలోని ప్రతి ఇంటా పండుగ శోభ సంతరించుకుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

Hot this week

కాచారం గ్రామంలో 27వ రోజు ధర్నా

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలంలో కాచారం గ్రామంలలో జరుగుతున్న మైనింగ్...

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

Topics

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.