నవపక్షం, వలిగొండ ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ధ్వజావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి నల్లగొండ విభాగ్ సంఘటన మంత్రి కన్నెబోయిన వెంకట్జీ, జిల్లా బజరంగ్దళ్ సంయోజక్ గోగు రవిజీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ, బాల నర్సింహా, ప్రవీణ్, శివ, నవీన్, మనోజ్, మణికంఠ, కిరణ్, బాలాచారి, వినయ్, రాహుల్, భాస్కర్, శివమణి తదితర యువకులు పాల్గొన్నారు. యువకుల సమక్షంలో ధ్వజావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.


