రబీ సీజన్ లో రైతులకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి – మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి

వికారాబాద్, నవ పక్షం ప్రతినిధి:

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రవి సీజన్లో అవసరమైన విత్తనాలను సబ్సిడీపై వ్యవసాయ శాఖ ద్వారా ఇవ్వడం జరుగుతుందని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మోమిన్ పేట మండల కేంద్రంలోని రైతుకు వేదిక ద్వారా మోమిన్ పేట పిఎసిఎస్ నరోత్తం రెడ్డి తో కలిసి రైతులకు రబీ సీజన్లో అవసరమైన తెల్ల కుసుమ విత్తనాలు, శనగ విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవసరమైన రైతులు శనగ విత్తనాలు రైతు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని , రైతులు పట్టా పాస్ బుక్ ఆధార్, కార్డు జిరాక్స్ ప త్రాలతో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను కలిసి తమకు అవసరమైన విత్తనాలను తీసుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రామకృష్ణారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, అనంత్ రెడ్డి, అశోక్, బసెట్టి విశాలా సంగమేశ్వర్, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

సురేష్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

  నవపక్షం, యాదగిరిగుట్ట అక్టోబర్ 04 : మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు...

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు విస్తృతంగా కృషి చేయాలి – రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నవపక్షం, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: తరతరాలుగా పోడు కొట్టుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...

కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల పునఃప్రారంభంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి

నవపక్షం, కోట ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత అంశంపై...

అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి: బీఎస్పీ 

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి ఘాట్ రోడ్డు...

ఎలాంటి అనుమతులు లేని ప్రొడక్ట్స్, విక్రయిస్తున్న, సోను లేడీస్ ఎంపోరియం పై దాడి

నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ :  ఎలాంటి అనుమతులు లేకుండా సోను లేడీస్ ఎంపోరియం...

Topics

పనులు నాణ్యత తో పాటు వేగంగా పూర్తి చేయాలి – వికారాబాద్ మునిసిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్:    వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరి వార్డుల్లో జరుగుతున్న సిసి...

కడ్తాల్ లోని మైసి గండి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి రంగరాజ్ 

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి...

కడ్తాల్ లోని మైసి గండి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి రంగరాజ్ 

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.