ఆస్ట్రేలియాలో వాలంటీర్ నుండి, తెలంగాణ తొలి మహిళా మేయర్ గా, కర్రీ సంధ్యారెడ్డి ఎన్నిక

వికారాబాద్, నవ పక్షం ప్రతినిధి:

అంకితభావం పట్టుదల గల సామాజిక, మహిళ వాలంటీర్ నుండి మేయర్ గా ఎన్నికై చరిత్ర సృష్టించిన ఘనత తెలంగాణ తొలి మహిళ కర్రీ సంధ్యారెడ్డికే దక్కిందని చెప్పక తప్పదు. మహిళా నాయకత్వానికి శక్తి వంచన ప్రతికగా నిలిచారు. హైదరాబాదుకు చెందిన ఉస్మానియా పూర్వ విద్యార్థిని సిడ్నీ కౌన్సిలర్ మేయర్ సంధ్య రెడ్డి, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్టాత్ ఫీల్డ్ కౌన్సిల్ మేయర్ గా సెప్టెంబర్ 29 ఎన్నిక కావడం నిజంగా గర్వకారణం అని చెప్పక తప్పదు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని మోహన్ పేట మండల పరిధిలోని మల్రెడ్డిగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందిన సంధ్యారెడ్డి మేయర్ గా ఎన్నికయ్యారని సమాచారం తెలియడంతో గ్రామంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి, మన మండలంలోని మల్లేగూడెం గ్రామానికి చెందిన మహిళ మేయర్ గా ఎంపిక కావడం నిజంగా గర్వకారణమని, మండలంలోని జిల్లాలోని పలువురు విద్యావంతులు రాజకీయ నాయకులు విశ్లేషకులు సంతోషంగా భావిస్తున్నారు. ఇలాంటి పదవులను మన మండలంలోని మరెందరో తయారు కావాలంటే అంకితభావం పట్టుదల సేవా తత్పరత కలిగి ఉన్న వారికే సాధ్యమవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.

Hot this week

సురేష్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

  నవపక్షం, యాదగిరిగుట్ట అక్టోబర్ 04 : మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు...

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు విస్తృతంగా కృషి చేయాలి – రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నవపక్షం, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: తరతరాలుగా పోడు కొట్టుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...

కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల పునఃప్రారంభంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి

నవపక్షం, కోట ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత అంశంపై...

అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి: బీఎస్పీ 

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి ఘాట్ రోడ్డు...

ఎలాంటి అనుమతులు లేని ప్రొడక్ట్స్, విక్రయిస్తున్న, సోను లేడీస్ ఎంపోరియం పై దాడి

నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ :  ఎలాంటి అనుమతులు లేకుండా సోను లేడీస్ ఎంపోరియం...

Topics

పనులు నాణ్యత తో పాటు వేగంగా పూర్తి చేయాలి – వికారాబాద్ మునిసిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్:    వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరి వార్డుల్లో జరుగుతున్న సిసి...

కడ్తాల్ లోని మైసి గండి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి రంగరాజ్ 

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి...

కడ్తాల్ లోని మైసి గండి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి రంగరాజ్ 

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.