నాంపల్లిలో ‘మట్టి… మహిళ… మనిషి’ కవితా సంకలన పుస్తకాల పంపిణీ

నాంపల్లి, నవపక్షం ప్రతినిధి:

నాంపల్లి మండల కేంద్రానికి చెందిన కవి, రచయిత, సికింద్రాబాద్‌ గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ పాలనాధికారి నక్క శ్రీనివాస్‌ స్వయంగా రచించిన ‘మట్టి… మహిళ… మనిషి’ కవితా సంకలన పుస్తకాల పంపిణీ కార్యక్రమం శనివారం నాంపల్లిలో నిర్వహించారు.

తెలంగాణ శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్‌ చేతుల మీదుగా రవీంద్రభారతిలో ఆవిష్కరించిన ఈ పుస్తకాలను నాంపల్లి గ్రామపంచాయతీలో నల్లగొండ జిల్లా ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు గాలెంక గురుపాదం, పంచాయతీ కార్యదర్శి బుర్రి శ్రీనివాస్‌, TUWJ-143 మునుగోడు నియోజకవర్గం ఉపాధ్యక్షుడు కామిశెట్టి ప్రెస్‌ యాదయ్య, TUWJ-143 నాంపల్లి మండల శాఖ అధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు, జర్నలిస్ట్‌ కామిశెట్టి శ్రీకాంత్‌లకు అందజేశారు.

అదేవిధంగా నాంపల్లి శాఖ గ్రంథాలయం, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కూడా పుస్తకాలను అందుబాటులో ఉంచారు. సాహిత్యాభిమానులు పుస్తకాలను చదివి తమ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించాలని నక్క శ్రీనివాస్‌ కోరారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు గాలెంక గురుపాదం మాట్లాడుతూ, నాంపల్లి గడ్డపై ఒక కవి, రచయితగా నక్క శ్రీనివాస్‌ ఎదిగి, తన సాహిత్యంతో మండల ఖ్యాతిని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. నాంపల్లి పట్టణ ప్రజలు, పాత్రికేయుల తరఫున నక్క శ్రీనివాస్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Hot this week

జేవిఆర్ ఈవీ మొబిలిటీ షో రూమ్ ప్రారంభించిన డిఎస్పి శివరామిరెడ్డి

నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి ; నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లో...

నాంపల్లిలో ‘మట్టి… మహిళ… మనిషి’ కవితా సంకలన పుస్తకాల పంపిణీ

  నాంపల్లి, నవపక్షం ప్రతినిధి: నాంపల్లి మండల కేంద్రానికి చెందిన కవి, రచయిత,...

ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన కిషోర్

నవపక్షం, తుంగతుర్తి ప్రతినిధి : ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్...

అయ్యప్ప భక్తులకు శబరిమలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి – మంచికంటి ధనంజయ

  నవపక్షం, యాదగిరిగుట్ట ప్రతినిధి : శబరిమల అయ్యప్ప సేవా సమాజం (SASS) నేషనల్...

Topics

మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్, గ్రేసియా ప్రకటించిన – మంత్రి శ్రీధర్ బాబు

నవపక్షం, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ ఘాట్, రోడ్డు లో జరిగిన బస్సు...

మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్, గ్రేసియా ప్రకటించిన – మంత్రి శ్రీధర్ బాబు

నవపక్షం, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ ఘాట్, రోడ్డు లో జరిగిన బస్సు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.