నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ :
ఎలాంటి అనుమతులు లేకుండా సోను లేడీస్ ఎంపోరియం ప్రొడక్ట్స్ ను విక్రయిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న వికారాబాద్ పట్టణ సిఐ రఘు కుమార్ ఎస్సై మీనాక్షి, కానిస్టేబుల్స్, రఘు భరత్ కవిత బృందం కలిసి పట్టణంలోని సోను లేడీస్ ఎంపోరియం లో, గోరే, వైటనింగ్ సోప్ అనే ప్రొడక్ట్స్ ఉన్న షాప్ యజమాని పై తగు చర్యలు నిమిత్తం దొరికిన మెటీరియల్ను సీజ్ చేసి వికారాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు


