నవపక్షం, యాదగిరిగుట్ట అక్టోబర్ 04 :
మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోచబోయిన సురేష్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ మనవడి జన్మదిన వేడుకల సందర్భంగా యాదగిరిగుట్ట మండల బీఆర్‌ఎస్ నాయకుడు భీముని నరసింహ గౌడ్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. వేద పండితుల ఆశీర్వాదాలు అందించారు ఈ కార్యక్రమంలో నాయకులు యువకులు పాల్గొన్నారు

