దేవరకొండలో 5 ఎల్పీజీ సిలిండర్లు సీజ్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :

దేవరకొండ పట్టణంలో అనధికారికంగా చిన్న సిలిండర్లలో రీఫిల్ చేయడానికి ఉపయోగిస్తున్న గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ (5)లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి బాధ్యులైన (గౌరు శ్రీనివాస్, తేలుకుంట్ల రమేష్) ఇద్దరిపై కేసు నమోదు చేసి సీజ్ చేసిన సిలిండర్‌లను హెచ్‌.పీ గ్యాస్ గోడౌన్‌కు తరలించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Hot this week

ప్రజల వద్దకే కౌన్సిలర్.. వార్డు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం -18వ వార్డు కౌన్సిలర్ మీ చిగుళ్లపల్లి రమేష్ కుమార్

    నవపక్షం,  వికారాబాద్ ప్రతినిధి :   వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు అభివృద్దే...

హమాలీల భద్రత మా బాధ్యత – వికారాబాద్,ఎ ,ఎం సి చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్

  నవపక్షం, వికారాబాద్ ప్రతినిది :    వికారాబాద్ మార్కెట్ యార్డులో పనిచేస్తున్నటువంటి హమాలీలకు భద్రత...

అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి కి ఘన సత్కారం

నవపక్షం, కోట మండల ప్రతినిధి : కోట మండలం కొక్కుపాడు సెక్టార్ పరిధిలోని...

Topics

సురేష్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

  నవపక్షం, యాదగిరిగుట్ట అక్టోబర్ 04 : మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు...

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు విస్తృతంగా కృషి చేయాలి – రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నవపక్షం, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: తరతరాలుగా పోడు కొట్టుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...

కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల పునఃప్రారంభంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి

నవపక్షం, కోట ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత అంశంపై...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.