నవపక్షం, మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధి:
మహబూబ్‌నగర్‌లోని దేవుని గుట్టపై వెలసిన శ్రీ కంఠ మహేశ్వర స్వామి – సురమాంబ తల్లి ఆలయంలో నిర్వహించిన ఆలయ నిర్మాణ దాతల సన్మాన మహోత్సవం మరియు నూతన ఆలయ కమిటీ నియామక కార్యక్రమంలో మాజీ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్‌తో పాటు విద్యార్థి ఉద్యమ నాయకుడు మాలెల బాలకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. వి. శ్రీనివాస్ గౌడ్‌ను మాలెల బాలకృష్ణ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.


