అత్య పాత్య జాతీయస్థాయిలో రాణిస్తున్న దమ్మపేట విద్యార్థులు 

నవపక్షం, దమ్మపేట ప్రతినిధి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందినటువంటి పీఎం శ్రీ ZP హై స్కూల్ విద్యార్థి  కొప్పుల శరత్ చంద్రా మరియు ZPHS నాగుపల్లి పాఠశాల విద్యార్థులు నార్లపాటి. జయ వర్ధన్ సాయి, sk. ఖైరునిస్, పి. భవ్య శ్రీ దేవి అత్య పాత్య జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పోటీలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ  జిల్లా కు మరియు వారి పాఠశాలలకు మంచి పేరు తేవాలి అని అత్య పాత్య జిల్లా ప్రెసిడెంట్ తాటి. మల్లేశ్వరరావు, జిల్లా సెక్రటరీ & కోచ్ బొబ్బిలి. నాగశివాజీ, ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ కే. రామనాధం, ఖమ్మం జిల్లా సెక్రటరీ నునవత్. రాములు ఆకాంక్షించారు

Hot this week

గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ వస్త్రాల ప్రదర్శన సందర్శించిన లక్ష్మీ భార్గవి దువ్వాడ

నవపక్షం, విశాఖపట్నం ప్రతినిధి : గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప...

స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి – సందీప్ బల్లెం, స్కిలోక్రసీ కో ఫౌండర్

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :  ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు,...

స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి : మధుబాబు చికిలే ఫౌండర్ – స్కిలోక్రసీ,

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి ;  ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు,...

భువనగిరి రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి : భువనగిరి పట్టణంలోని రిలయన్స్ రిటైల్...

యాదగిరిగుట్ట, కొలనుపాక ఆలయాలను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహదేవన్

  నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్....

Topics

బేగంపేటలో బాలమల్లు కుటుంబానికి ఆర్థిక సాయం

నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజాపేట మండలం, బేగంపేట: గ్రామానికి చెందిన...

ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక

  నవపక్షం, దేవరకొండ ప్రతినిధి:  దేవరకొండ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో పలు కళాశాలలో నూతన...

పోలీస్ స్టేషన్‌లో మహాత్మా గాంధీ జయంతి

  నవపక్షం, దేవరకొండ ప్రతినిది: దేవరకొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో మహాత్మా గాంధీ జయంతిని...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.