భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి – ఉప్పు కృష్ణ

నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి:

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించకుండా 22-A నిషేధిత భూముల జాబితా పేరుతో రైతులకు కొత్త ఇబ్బందులు కలిగించడం సరికాదని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు ఉప్పు కృష్ణ అన్నారు.

అసైన్డ్, సీలింగ్ భూములకు సంబంధించి చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూభారతి–ROR చట్టం కింద స్వీకరించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, ప్రతి దరఖాస్తుదారునికి స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరారు.

గతంలో రెవెన్యూ రికార్డుల్లో జరిగిన తప్పిదాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నందున, వాటిని ఆధారాలతో పరిశీలించి చట్టబద్ధంగా సరిచేయాలని అన్నారు. పంట నమోదు, పంట కొనుగోలు OTPలు, యూరియా బుకింగ్ వంటి సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

22-A జాబితాను సమీక్షించి, చట్టపరమైన ఆధారం లేని నమోదులను తొలగించాలని, అసైన్డ్–సీలింగ్ భూములపై స్పష్టమైన విధానం ప్రకటించాలని, రైతుల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉప్పు కృష్ణ డిమాండ్ చేశారు

Hot this week

మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి

  నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు తన్నీరు...

బూరుగుపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ వరప్రసాద్ రెడ్డి

నవపక్షం, మోమినిపేట్ ప్రతినిధి : గ్రామంలో అర్హులైన వారందరికీ స్మార్ట్,రేషన్ కార్డులను పంపిణీ...

రంగ స్వామి చిత్రపటానికి నివాళులర్పించిన సుదగాని హరిశంకర్ గౌడ్

నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజపేట మండలం పాముకుంట గ్రామానికి చెందిన...

దేవరకొండ వృద్ధాశ్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా సేవా కార్యక్రమం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో...

Topics

రవి నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మహోత్సవాలు

నవపక్షం, కోట ప్రతినిధి : కోట మండలం కోట సెక్టార్ పరిధిలోని రవి...

పబ్బు రాజు గౌడ్ గారిని పరామర్శించిన భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 29: మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.