శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోషకాహారం పంపిణీ

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ శాలిగౌరారం ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు పోషకాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ దాతలు చామల లతారెడ్డి – రామచంద్రారెడ్డి దంపతుల సహకారంతో గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు నిమ్మల ఆంజనేయులు మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. సమాజంలో అవసరమైన వారికి సేవ చేయడమే లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

కార్యక్రమంలో చార్టెడ్ ప్రెసిడెంట్ బుడిగ శ్రీనివాసులు, జోన్ చైర్మన్ డెంకల సత్యనారాయణ, రెండవ ఉపాధ్యక్షులు వడ్లకొండ బిక్షం, దొనక ఎంకన్న, వైద్యాధికారి డాక్టర్ స్వప్న, సూపర్వైజర్ మరియమ్మ, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గర్భిణీల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ పోషకాహారం అందించిన లయన్స్ క్లబ్ సభ్యులు, దాతలను పలువురు అభినందించారు.

Hot this week

నల్గొండలో కూలీ హత్య ఘటన

నవపక్షం, నల్లగొండ ప్రతినిధి : నల్గొండ పట్టణంలోని మీర్‌బాగ్ కాలనీ రోడ్ నంబర్–6లోని...

శాలిగౌరారం చెరువు వ్యవహారంపై మత్స్యకారుల ఆందోళన

నవపక్షం , నల్లగొండ జిల్లా ప్రతినిధి : శాలిగౌరారం మండల కేంద్రంలోని చెరువు...

శాలిగౌరారం చెరువు వ్యవహారంపై మత్స్యకారుల ఆందోళన

నవపక్షం , నల్లగొండ జిల్లా ప్రతినిధి : శాలిగౌరారం మండల కేంద్రంలోని చెరువు...

వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన యువ నాయకులు శిగ అభిరామ్ గౌడ్

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలో గణేష్ యువ శక్తి...

పినగాడిలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం

నవపక్షం, పెందుర్తి ప్రతినిధి : పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామంలోని బీసీ కాలనీలో...

Topics

పినగాడి గ్రామంలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం

నవపక్షం, పెందుర్తి : పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామంలోని బీసీ కాలనీలో క్రేజీ...

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన స్వాగతం – రామావత్ రమేష్ నాయక్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: దేవరకొండ నియోజకవర్గానికి వివిధ గురుకుల సంస్థల పాఠశాల సందర్శనార్థం...

డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి – సీఐ వెంకట్ రెడ్డి

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :  విద్యార్థులు డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.