చైన్ స్నాచింగ్ కేసు ఛేదనలో ఎస్సైకి ప్రశంసలు ఎస్సై బంధం రాజేష్ కుమార్‌ను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

నవపక్షం, దమ్మపేట ప్రతినిధి:

చైన్ స్నాచింగ్ కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై బంధం రాజేష్ కుమార్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో ఎస్సైకి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

కేసుల పరిష్కారంలో ఎస్సై రాజేష్ కుమార్ చూపిన చొరవ, సమర్థవంతమైన దర్యాప్తు అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా పోలీసులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సేవలను ఎస్పీ అభినందించారు. కేసుల ఛేదనలో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.