పేదల సంక్షేమ పథకాలను కాపాడుకోవడం మన హక్కు – ప్రజల హక్కుల కోసం పోరాడటం మన బాధ్యత

వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలో పేదల సంక్షేమానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిలిచిపోయే విధంగా కోర్టు ఆదేశాలు వెలువడటానికి కారణమైన ప్రభుత్వ చేతగానితనాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ ధరూర్ మండలం మాజీ అధ్యక్షులు పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

సోమవారం, 17-08-2026 ఉదయం 9:30 గంటలకు ధరూర్ మండల పరిషత్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పేద కుటుంబాలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రజల హక్కులను కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ నిరంతరం పోరాడుతుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమానికి మండలంలోని సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల మండల మాజీ అధ్యక్షులు, గ్రామ కమిటీల మాజీ అధ్యక్షులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

“ప్రజా సంక్షేమం కోసం ఒక్కటై నిలుద్దాం… పేదల హక్కుల కోసం గళమెత్తుదాం” అని ఆయన అన్నారు.

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.