ఆలేరు పట్టణ మున్సిపల్ పరిధిలో రెండో వార్డు కౌన్సిలర్ భర్త వాన రాసి మార్కు ప్రభుత్వ స్థలాన్ని మరియు వెంచర్ రోడ్డును మిగిలిన స్థలాన్ని బోరును కబ్జా చేసిన దానిపై ఆలేరు పట్టణం బి ఆర్ ఎస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఆర్ఐ పూర్ణచందర్రావుకు మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డికి. ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులుగా గెలిచిన నాయకులు ప్రజలకు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన నాయకులు వారే ప్రజల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను అధికారం ఉన్నదని ఏమి చేసినా మమ్ములను ఎవరు ఏం చేస్తారని అహంకారంతో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కావున తక్షణమే ఇట్టి నాయకులపై చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని తెలపడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో భారత మానవ హక్కుల సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ సెక్రెటరీ మంగ నరసింహులు. మాజీ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి . బీజన్ మధు కుమార్ మాజీ కౌన్సిలర్ బేతి రాములు మాజీ జిల్లా ఆర్టిఏ నెంబర్ పంతం కృష్ణ యువజన నాయకులు పూల శ్రావణ్. జల్లి నరసింహులు కుతాటి అంజన్ కుమార్. సీస సత్తయ్య గౌడ్. మోతే వెంకటేష్ ఎండి ఫయాజ్ ఎలుగల హరికృష్ణ అరిగె చంద్రశేఖర్. పాల్గొన్నారు
Popular Categories


