యాదగిరిగుట్ట పట్టణంలో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ జరగడం లేదు ఆలేరు ఎమ్మెల్యే వెంటనే న్యాయం చేయాలి బీజేపీ కర్రే ప్రవీణ్

ఈరోజు పట్టణంలోని బీసీ కాలనీలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకొచిన్న pot act 1977 22-A చట్టం బాధితులను కలవడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ మేము ముందే చెప్పాము పాలాభిషేకం వద్దురా నాయనా అంటే అంటే పడి పడి మరి ఈ కాంగ్రెస్ నాయకులు గౌరవ ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేసి అప్పుడే అయిపోయినట్టుగా సంకల్ గుద్దుకొని డప్పులు కొట్టి మురిసిరి ఇంతవరకు కూడా ఒక్క అడుగు ముందు పడకు పోగా తిరిగి దాంతోటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది పేదవారిని అలాగే ప్రజలను భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే విధంగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరు చెప్పి అమాయకులను పెట్టుబడిదారులను బ్లాక్మెయిల్ చేసి అధికారుల ద్వారా కోట్లు దండుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం పనికిరాని 22-A తీసుకువచ్చి దాంట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీలను చేర్చి ఈరోజు వాటి క్లియరెన్స్ అడిగితే లంచాల రూపంలో ఈ ప్రభుత్వం దోచుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్నటికి మొన్న 22-A పూర్తిగా ఎత్తేసి అక్కడ నుండి ప్రజలకు దాని కిందన బాధితులు అందరికీ భారీ ఉపశమనం కలిగించి ప్రజల మన్నలను పొందిరు కానీ ఈ ప్రభుత్వం మాత్రం రక్త పీపాసిలాగా ప్రజల రక్తాన్ని దోచుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రవర్తిస్తా ఉంది కావున ఆరోజు మేము చేసిన పోరాటంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు నియోజవర్గం మొత్తం పర్యటించి అందరికి భరోసా ఇచ్చిండు మరి ఇప్పుడు మేము అడుగుతున్నాం అన్న మరి ఏమైంది MRO ఆఫీస్ దగ్గరికి పోతే పట్టించుకుంటలేరు సబ్ రిజిస్టర్ ఆఫీ ఏ పోతే రిజిస్ట్రేషన్ చేస్తలేరు కావున తక్షణం ఇలాంటి అబద్ధాల రాజకీయాలు కాకుండా చిత్తశుద్ధి తో ప్రజలు వాన్ వంచించకుండా మీరు ఇండ్లకు భూములను రిజిస్ట్రేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఈ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అని హెచ్చరిస్తున్నాం. ఇట్టి కార్యక్రమం జిల్లా కార్యవర్గ సభ్యులు భువనగిరి శ్యాంసుందర్ ,బెల్లిదే అశోక్ , జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆకుల చంద్ర మౌళి పట్టణ ప్రధాన కార్యదర్శి మందోజి నరేష్, పలుగుల సురేష్ , ఉపాధ్యక్షులు ఆలేటి కర్ణ, మిర్యాల కృష్ణ బీజేవైఎం పట్టణ నాయకులు బుచ్చి బాబు , దొమ్మాట నరేష్, ఆకుల దేవేందర్, వంశీ, శ్రీశైలం, బుదారం రమేష్,శ్యామ్, చందు రంగసత్యం , శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Hot this week

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

Topics

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.