భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమం : సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వనమహోత్సవం కార్యక్రమం లో భాగంగా తాజ్ పూర్ గ్రామాన్ని సందర్శించిన యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అదనపు కలెక్టర్ శ్రీ భాస్కర్ రావు గారు,మరియు జిల్లా అధికార యంత్రాంగం వారికి పుష్పగుచ్ఛం అందించి సాధారంగా ఆహ్వానించిన గౌరవ సర్పంచ్ శ్రీమతి ర్యాకల సంతోష శ్రీనివాస్  సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా దాదాపు 3500 మొక్కలు నాటే కార్యక్రమం వనమహోత్సవం కార్యక్రమం లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అదనపు కలెక్టర్(LOCAL BODYS) భాస్కర్  రావు గారు, మరియు DRDA శ్రీ నాగిరెడ్డి , ZPCEO శ్రీ శోభారాణి గ, DPO శ్రీ శ్రీనివాస్ రెడ్డి , DLPO  రెడ్డి గారు, ZP అదనపు CEO శ్రీ శ్రీనివాస్  APO శ్రీ బాలస్వామి గారు జిల్లా అటవీశాఖ అధికారి శ్రీ D సుధాకర్ రెడ్డి గారు ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేష్ నాయక్ గారు,MPDO శ్రీ దినకర్ గారు,అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.తాజ్ పూర్ గ్రామాన్ని సందర్శించి గౌరవ సర్పంచ్* గారి ఆధ్వర్యంలో అధికారుల సమక్షంలో *పర్యావరణ పరిరక్షణ – పచ్చదనం* కొరకై పల్లెప్రకృతి వనం *వానర పండ్ల తోట* (Monkey food court)సమీపంలో చదును చేసిన 3ఎకరాల విస్తీర్ణం లో 3500 పైగా మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా అధికారుల చేతుల మీదుగా మొక్కలు నాటి ప్రారంభించడం జరిగింది…ఈ సందర్బంగా గౌరవ అతిధులుగా విచ్చేసిన అదనపు కలెక్టర్ (local bodys) *శ్రీ భాస్కర్ రావు* గారు మాట్లాడుతూ… ఈ *వనమహోత్సవం* కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ వానర పండ్ల తోట(monkey food court )లో మొక్కలు నాటడం ఎంతో మంచి ఆలోచన అని  సర్పంచ్ గారిని అభినందించడం జరిగింది..అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారు స్వంత ఖర్చులతో గ్రామ ప్రాధమికోన్నత పాఠశాల పునరుద్దరణ చేసిన తరువాత కార్పొరేట్ స్థాయిలో ఉందని నాణ్యమైన విద్యను నిష్టాతులైన ప్రభుత్వ ఉపాధ్యాయ బృందం బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మరియు *సర్పంచ్* గారు ఎక్కడా లేని విధంగా డంపింగ్ యార్డు లో తడి చెత్త తో సేంద్రియ ఎరువు( vermi compost) తయారీ చేసి గ్రామపంచాయతీ కి అదనపు సంపద సృష్టించడం ఎంతో చక్కని ఆలోచన అని కితాబు నిచ్చారు.ప్రయోజనాలుఈ కార్యక్రమం లో భాగంగా గ్రామ ప్రజలు వివాహాలు శుభకార్యాలలో ప్లాస్టిక్ ప్లేట్ లు, గ్లాసులు వాడకుండ ఉండడానికి *గౌరవ సర్పంచ్* గారి స్వంత ఖర్చులతో బహుకరించిన స్టీల్ ప్లేట్ లు, గ్లాసులు గ్రామ సమభావన సంఘాల నిర్వాహాణతో ఉపయోగించాలని, గ్రామప్రజలు కిరాణా కొట్టు, ఇతరత్ర వినియోగానికి ప్లాస్టిక్ కవర్ లు వాడకుండా దాదాపు 2000 క్లాత్ జ్యూట్ చేతి సంచులను గౌరవ సర్పంచ్ గారు ఇవ్వడం ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు…*గౌరవ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ గారు* మాట్లాడుతూ.వనమహోత్సవం కార్యక్రమం లో భాగంగా విచ్చేసిన మా తాజ్ పూర్ గ్రామానికి విచ్చేసిన అదనపు కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలియజేసారు..గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకుండా మేము అందిస్తున్న జ్యూట్ సంచులను మాత్రమే వినియోగించాలని, మీ ఇండ్లల్లో జరిగే వివాహాది శుభకార్యాలకు మేము ఇస్తున్న స్టీల్ ప్లేట్ లు, గ్లాసులు మాత్రమే వినియోగించాలని, అందుకు సంబందించిన పూర్తి బాధ్యత లు సమభావన సంఘాల నిర్వాహకులు చూసుకుంటారని, ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా మనం ఆదర్శంగా నిలవాలని ఈ సందర్బంగా విజ్ఞప్తి చేసారు..ఈ కార్యక్రమం లో సామాజిక వేత్త *డా, ర్యాకల శ్రీనివాస్  పంచాయతీ కార్యదర్శి నర్సింగ్ రావు, ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ,వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబీ యాకుబ్, బొమ్మారపు రామక్రిష్ణ, బొమ్మారపు లక్ష్మి బాలరాజ్, బీట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్ FA రామస్వామి, కారోబార్ సుగుణాకర్, సంఘ బంధం అధ్యక్షురాలు వరిగంటి రమ్య, VO బొమ్మారపు అనురాధ*,గ్రామ పెద్దలు, VBGRAMG ఉపాధి హామీ కూలీలు, మరియు సమభావన సంఘాల మహిళలు,యువత గ్రామస్తాయి ఉద్యోగులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.